పాన్ గల్ లో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

72చూసినవారు
పాన్ గల్ లో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గురువారం పాన్ గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో, మండల ప్రజా పరిషత్, తహసీల్దార్, గ్రామ సహకార సంఘం, ప్రభుత్వ ఆసుపత్రిలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పాన్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్