కొల్లాపూర్: అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

67చూసినవారు
కొల్లాపూర్: అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతంలో అంచున ఉన్న గ్రామాలలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు వాటి నివారణపై అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కలిపిస్తు ప్రచారం నిర్యహించారు. గురువారం కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అటవీ ఏరియాలలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగహన కార్యక్రమం చేపట్టారు. అటవీకి చుట్టూ ఉన్న గ్రామస్తులు అటవీ సిబ్బందికి సహాకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్