కొల్లాపూర్: పోడు భూములకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి

55చూసినవారు
కొల్లాపూర్: పోడు భూములకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి
కొల్లాపూర్ లో పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసి గిరిజనులకు ప్రభుత్యం ఇచ్చిన హక్కు పత్రాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొల్లాపూర్ తాహాశీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ గోవింద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. శనివారం గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసి గిరిజనుల అందరికి బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్