మహబూబ్ నగర్ లో అగ్నిప్రమాదం

3643చూసినవారు
మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో అశోక్ టాకీస్ చౌరస్తాలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అమ్మవారి దేవాలయం పక్కన ఉన్న రెగ్జిన్ షాపులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడి చుట్టు పక్కల దుకాణాలకూ వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.

సంబంధిత పోస్ట్