కల్వకుర్తి: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

55చూసినవారు
కల్వకుర్తి: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
దేశ ప్రజలందరికి మోడీ సర్కార్ వికసిత్ భారత్ రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రకటనతో
ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటానికి కల్వకుర్తి బీజేపీ మండల అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ చౌరస్తాలో బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్