హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

52చూసినవారు
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని సిపిఐ ఎంఎల్ మాస్టర్ పార్టీ జిల్లా నాయకులు కిరణ్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా మక్తల్ లో గురువారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్