న్యాయం చేయండి సారూ!.. అంటూ మృతుడి తల్లి ఆవేదన

587చూసినవారు
నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండలం చిన్న పోర్ల గ్రామంలో భూ వివాదంతో సంజీవను కొట్టి చంపిన విషయం తెలిసిందే. తన కొడుకు సంజీవపై అన్నదమ్ముల పిల్లలు విచక్షణరహితంగా కొట్టి చంపారంటూ మృతుడి తల్లి పేర్కొంది. ఒక్కడిని చేసి 25- 30 మంది కలిసి పెద్ద కర్రలతో కొట్టారని, చెవుల నుంచి రక్తం కారి తన కొడుకు చనిపోయాడని ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్