వ్యవసాయం చేయడానికి వెళ్లగా దారుణ హత్య

5581చూసినవారు
నారాయణపేట జిల్లాలో వ్యవసాయం చేయడానికి వెళ్లగా ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఊట్కూరు మండల పరిధిలోని చిన్నపోర్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం. భూమికి సంబంధించిన వివాదాల కారణంగా గతంలో కోర్టులో పిటిషన్ ఉందని, సంజప్ప అనే రైతు వ్యవసాయం చేయబోగా ప్రత్యర్థులు దారుణంగా కొట్టి చంపారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్