మక్తల్: పట్టణ అభివృద్ధికి కృషి: అరుణ

76చూసినవారు
మున్సిపాలిటీ సంపూర్ణ అభివృద్ధి తమ అజెండా అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో ఎంపీ నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు రూ. 8 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులు చేపట్టినట్లు ఆమె చెప్పారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్