మక్తల్: బ్యాంకుల వద్ద ప్రజలు అప్రమత్తంగా వుండాలి

67చూసినవారు
మక్తల్: బ్యాంకుల వద్ద ప్రజలు అప్రమత్తంగా వుండాలి
బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బ్యాంకులో నుండి డబ్బులు తీసుకెళ్లే సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్