మక్తల్: కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
మక్తల్: కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. మొత్తం 168 మందికి చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్