తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగం సకలజనుల పోరాటాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.