నర్వ: గ్రామాల్లో పర్యటించిన బీజేపీ నేతలు

71చూసినవారు
విద్యార్థులకు రుచి శుచితో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నర్వ మండలంలోని రాయికోడ్ కల్వల గ్రామాలలో పర్యటించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్వల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్