ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ చేయాలి

85చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ డాక్టర్లకు సూచించారు. దీంతో జిల్లాలోని మక్తల్ పట్టణ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం ఆసుపత్రికి ఇటువంటి కేసులు ఎక్కువగా వస్తాయని ఆయన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డెంగ్యూ, కేసులు ఏమైనా నమోదైయ అని కుక్క కాటు కేసులు వస్తాయా అని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్