మక్తల్: ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తాం

60చూసినవారు
ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మక్తల్ మండలం భుత్పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాన్ని ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి 200 గజాల స్థలాన్ని వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్