నర్వ మండల కేంద్రంలోని ఇప్పటివరకు బీటి రోడ్డు లేని విలేజ్ లుగా లక్కర్ దొడ్డి కొత్తపల్లి జక్కనపల్లి మిగిలిపోయాయి. ఎంతోమంది అధికారులు వచ్చి హామీ ఇచ్చిన రహదారిపై కొద్దిపాటి మట్టిని వేయలేకపోతున్నారు. మా బాధలు ఇంకా ఎన్నాళ్లని 3 గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆటో రాని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు స్పందించి బీటీ రోడ్లను మంజూరు చేయాలని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.