
నారాయణపేట: కేసీఆర్ జన్మదిన వేడుకలు
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, అదేవిధంగా సప్పటి ఆంజనేయులు, రామలింగప్ప గౌడ్, పిరికి ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.