తాడూరు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

60చూసినవారు
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ బాడవత్ సంతోష్ అన్నారు. గురువారం తాడూరు మండలం సిరసవాడలో సమగ్ర ఇంటింటి సర్వేలో స్టిక్కర్ అంటించే ప్రక్రియను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్