నాగర్ కర్నూల్: వైభవంగా సూర్య భగవాన్ కి అభిషేకం, సూర్య హోమాలు

66చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా మంగళవారం సూర్య భగవాన్ కి పంచామృత అభిషేకాలు, సూర్య హోమాలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాల గోష్టి నిర్వహించి పాల్గొన్న భక్తులందరికీ వేద ఆశీర్వచనం చేశారు. రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే పాల్గొన్న భక్తులందరికీ అల్పాహారం పంపిణీ చేశారు.