నాగర్ కర్నూల్: ఫిల్టర్ ఇసుకను సృష్టిస్తే చర్యలు

54చూసినవారు
నిబంధనలకు విరుద్ధంగా మట్టితో నాణ్యత లేని ఫిల్డర్ ఇసుకను సృష్టించి విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీరాములు, ఎస్సై శ్రీనివాస్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి , చిన్నపీరు తాండా, మిట్య తాండా ల్లో ఏర్పాటు చేసిన నాలుగు ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. ఫిల్టర్ ఇసుక నాణ్యమైనది కాదని, ఈ ఇసుక ద్వారా నిర్మాణాలు చేపడితే తొందరగా కూలిపోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్