అల్లిపూర్ విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

79చూసినవారు
అల్లిపూర్ విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన మలిశెట్టి వెంకటస్వామి , విజయమ్మ ల మొదటి కుమారుడు నవీన్ కుమార్ ఇతను తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2024 లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ 118. 375124 మార్కులు సాధించారు. ఇతను ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ గ్రూపు వన్, గ్రూపు టు లకు ప్రిపేర్ అవుతున్నారు. గ్రామస్తులు నవీన్ కుమార్ ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్