బ్యాంకర్లు తోడ్పాటు అందించాలి: కలెక్టర్

68చూసినవారు
బ్యాంకర్లు తోడ్పాటు అందించాలి: కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రుణమాఫీ పథకం అమలులో ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా బ్యాంకర్లు తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అర్హులైన రైతులందరికి రుణమాఫీ అందేలా చూడాలన్నారు. రుణమాఫీ ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్