ఏజెన్సీ గ్రామాల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభానికి ఈ నెల 18న నల్లమల పులిబిడ్డ తెలంగా సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో ఆ యొక్క ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి కి వేరే మీటింగ్ ఉండటం వలన ఒక్క రోజు కొరకు పోస్ట్ పోన్ చెయ్యడం జరిగింది. అనగా 18 ఆదివారం జరగబోయే సభను 19 సోమవారం నిర్వహించడం జరుగుతుంది. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.