ఆసుపత్రి ముందు వైద్యుల ధర్నా

82చూసినవారు
కోలకత్త ఆర్కేఆర్ మెడికల్ కాలేజీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా మెడికల్ కాలేజ్ లో తరగతులను బహిష్కరించిన వైద్య విద్యార్థులు శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి ముందు నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్ లు వారితోపాటు సూపర్డెంట్ రఘు పాల్గొన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఘటనకు అందరూ తమకు మద్దతు ఇవ్వాలి డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠినాత్మకంగా శిక్షలు విధించాలన్నారు

సంబంధిత పోస్ట్