నాగర్ కర్నూల్: 'రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు చేయాలి'

75చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని శనివారం ఎంపీ మల్లు రవి సందర్శించారు. ఐకేపీ, సింగిల్ విండో కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద తమ దాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయలు  బోనస్  ఇస్తున్నట్లు వివరించారు సంబంధిత శాఖ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు

సంబంధిత పోస్ట్