కొల్లాపూర్: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

64చూసినవారు
కొల్లాపూర్: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పంపిణీ చేశారు. కొల్లాపూర్, కోడెర్ మండలాలలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలను కడుతున్నాం. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ఆములు పరుస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్