నాగర్ కర్నూల్: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
నాగర్ కర్నూల్: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిజినేపల్లి, తిమ్మాజిపేట్ మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్ లను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు అవకాశం లేకుండా, పారదర్శకంగా పార్టీలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్