నాగర్ కర్నూల్: హైపర్ టెన్షన్‌పై ప్రజలకు అవగాహన

61చూసినవారు
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జాతీయ హైపర్ టెన్షన్ నివారణ దినోత్సవం సందర్భంగా హెల్త్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ హైపర్ టెన్షన్ వల్ల శరీర అవయవాలు పాడైతాయన్నారు. ప్రజలు అవగాహన ఏర్పరచుకొని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్