పాంగోలిన్ (అలుగు) అక్రమ తరలింపు.. 11 మంది అరెస్టు

50చూసినవారు
వన్యప్రాణి అలుగు స్మగ్లింగ్ కేసులో 13 మంది నిందితుల్లో 11 మందిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నట్లు డిఎఫ్ఓ రోహిత్ గోపిడి పేర్కొన్నారు. మంగళవారం ఫారెస్ట్ చింకారా హాల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిందితులను, స్మగ్లింగ్ కు గురైన అలుగును ప్రదర్శించారు. అక్రమంగా వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 13 మందిలో ఇప్పటికి 11 మందిని అదుపులోకి తీసుకుని జడ్జి ముందు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్