నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం బి కే లక్ష్మాపూర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరీక్షించారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రాథమిక పరిక్రియలు, భాష నైపుణ్యాలను పెంపొందేలా చూడాలన్నారు. పాఠశాలలోని కిచెన్ పరిసరాలను, స్టోర్ రూమ్ను పరిశీలించారు.