హాస్టళ్ల లోసరుకుల సరఫరాకు టెండర్లు ఆహ్వానం

55చూసినవారు
హాస్టళ్ల లోసరుకుల సరఫరాకు టెండర్లు ఆహ్వానం
నాగర్ కర్నూల్ జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయ ఆధ్వర్యములో వసతి గృహాలకు నిత్యవసర సరుకులు సరఫరా చేసేందుకు గుర్తింపు పొందిన కిరాణా దుకాణం నుంచి సీల్డ్ టెండర్స్ కోరుచున్నట్లు అదనపు కలెక్టర్ కే సీతారామారావు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలు తెలిపారు.
కిరాణా సరుకులు వసతి గృహాల వద్ద సరఫరా చేయవలసి ఉంటుందని, టెండర్ పారాలను జిల్లా కార్యాలయములో లభిస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్