నాగర్ కర్నూల్: రైతు, కార్మిక, కూలీల ప్రజా వ్యతిరేక బడ్జెట్ను సవరించాలి

64చూసినవారు
నాగర్ కర్నూల్: రైతు, కార్మిక, కూలీల ప్రజా వ్యతిరేక బడ్జెట్ను సవరించాలి
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, కార్మిక, కూలి, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను సవరించాలని ప్రజా సంఘాల జిల్లా నాయకులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ప్రజాసంఘాల సమావేశం నిర్వహించారు. దేశ అభివృద్ధి కాకుండా తిరోగమనంకు అద్దం పట్టేలా ఉందన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గత సంవత్సర కన్నా నిధులు తగ్గించారన్నారు

సంబంధిత పోస్ట్