నాగర్ కర్నూల్: ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలి

83చూసినవారు
ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఐకెపి వివో ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల దీక్షను ప్రారంభించారు. శ్రీనిధి డబ్బులను అధికారులు స్వాహా చేసే పరిస్థితి ఉందని, ఐకెపి వివోలకు అందించాల్సిన కమిషన్‌ను ఉన్నత అధికారులు తీసుకుంటున్నారన్నారు. వివోఏలకు రూ. 20వేల కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్