స్థానిక ప్రజలతో స్వచ్చదనం పచ్చ దనం కార్యక్రమంపై ర్యాలీలు మీటింగులు ఏర్పాటు చేయాలని ఇందులో యువకు లను, మహిళా సంఘాలను, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వచ్చదనం పచ్చదనంపై కలెక్టర్లకు దిశనిర్దేశం చేశారు