కొల్లాపూర్ లో సీనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయాలి
కొల్లాపూర్ లో సీనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేయాలని బుధవారం కొల్లాపూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ కోర్టు కోసం పోర్టు ఫోలియో జస్టిస్ శరత్, హై కోర్టు జస్టిస్ మాధవి దేవిలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు భుజంగరావు, హైకోర్టు న్యాయవాది డిల్ పాండు, కొల్లాపూర్ న్యాయవాదులు జేసీ కురుమయ్య, నిరంజన్, రాజేష్, కురుమూర్తి, రాజు పాల్గొన్నారు.