ధన్వాడ మండల కేంద్రంలోని ఎస్పీ హాస్టల్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని శనివారం డిఎస్పీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. హాస్టల్ నిర్మాణానికి కేటాయించిన భూమిని కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారని అన్నారు. వెంటనే భూమిని సర్వే చేసి ఆక్రమణకు గురైన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.