నారాయణపేట: సైన్స్ ఫెయిర్ లో ప్రాజెక్టులు పరిశీలించిన కలెక్టర్

70చూసినవారు
నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ లో శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల గురించి చక్కగా వివరించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్