నారాయణపేట: బహుమతులు అందించిన కలెక్టర్

81చూసినవారు
ప్రతీ వ్యక్తి జీవితంలో సైన్స్ అనేది చాలా అవసరమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ఉత్సవం జరిగింది. రెండవ రోజు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి బహుమతులు అందించారు. మారుమూల జిల్లాలో చక్కటి ఆవిష్కరణలు రావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.

సంబంధిత పోస్ట్