ఈనెల 8న కలెక్టరేట్ ముట్టడి

82చూసినవారు
ఈనెల 8న కలెక్టరేట్ ముట్టడి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఏం ఎల్ మాస్ లైన్ పార్టీ మండల కార్యదర్శి నరసింహ అన్నారు. శుక్రవారం నారాయణపేట మండలం శాసన్ పల్లి, పెరపళ్ళ గ్రామాలలో ప్రజలకు కర పత్రాలను పంపిణీ చేశారు. హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు తరలి రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్