నారాయణపేట: ప్రోటోకాల్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

63చూసినవారు
నారాయణపేట: ప్రోటోకాల్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
నారాయణపేటలో జరిగే సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలను అవమాన పరిచిన జిల్లా విద్యా శాఖ అధికారి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ బెన్ షాలం కు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్రాతపూర్వకంగా శుక్రవారం ఫిర్యాదు చేశారు. అధికారికంగా జరిగే కార్యక్రమంలో ఆహ్వానం అందించలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం అన్నారు.

సంబంధిత పోస్ట్