దామరగిద్ద: మాలల కుల గణన మళ్ళీ చేపట్టాలి

76చూసినవారు
దామరగిద్ద: మాలల కుల గణన మళ్ళీ చేపట్టాలి
రాష్ట్రంలో మాలల కుల గణన మళ్ళీ చేపట్టాలని జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు గ్యాంగ్ హన్మంతు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం దామరగిద్ద మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాలలకు అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మాలలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎస్సి వర్గీకరణ చట్టవిరుద్ధమైన చర్యని, రాష్ట్రంలో అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్