ప్రణాళిక బద్దంగా విద్యాబోధన వుండాలి

53చూసినవారు
ప్రణాళిక బద్దంగా విద్యాబోధన వుండాలి
ఉపాధ్యాయులు విద్యా బోధన ప్రణాళికలో బద్దంగా వుండాలని అదనపు కలెక్టర్ మాయంక్ మిత్తల్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన న్యాస్ - 2024 ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3, 6, 9 తరగతుల ప్రశ్న పత్రాల తయారీ, విద్యాబోధనపై ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్