పరీక్షలపై విచారణ జరిపించాలి

68చూసినవారు
పరీక్షలపై విచారణ జరిపించాలి
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి అన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సోమవారం నారాయణపేట అంబేద్కర్ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఒకే పరీక్ష కేంద్రంలో 8 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల్లో కార్పొరేట్ కళాశాల యాజమాన్యం హస్తం ఉంటుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్