ఎస్పీ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

74చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ నాయకుల చిత్రపటాలను పూలమాలలు వేసి నివాళి అర్పించి జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అమరుల త్యాగాల స్పూర్తితో అధికారులు పని చేయాలని అన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలని అన్నారు. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్