మరికల్: మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

66చూసినవారు
మరికల్: మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూ. 12 లక్షల వేతనం వున్న ఉద్యోగులకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మరికల్ మండల కేంద్రంలో బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ వికసిత్ భారత్ దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.