ప్రారంభమైన మిషన్ భగీరథ ఇంటింటా సర్వే

66చూసినవారు
ప్రారంభమైన మిషన్ భగీరథ ఇంటింటా సర్వే
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం కోటకొండ గ్రామంలో కోటకొండ గ్రామ బిల్ కీపర్ నరసింహ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఇంటింటా సర్వేని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్