నారాయణపేట: జిల్లాలో 66 మంది బాల కార్మికులకు విముక్తి

82చూసినవారు
నారాయణపేట: జిల్లాలో 66 మంది బాల కార్మికులకు విముక్తి
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతం అన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 66 మంది బాల కార్మికులను విముక్తి చేసినట్లు చెప్పారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులకు రూ. 74 వెలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్