నారాయణపేట: అలసందలు క్వింటాలుకు రూ. 6, 666

67చూసినవారు
నారాయణపేట: అలసందలు క్వింటాలుకు రూ. 6, 666
నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరు శనగ క్వింటాలుకు గరిష్టంగా రూ. 5, 786, కనిష్టంగా రూ. 3, 396 ధర పలికింది అని మార్కెట్ కార్యదర్శి భారతి తెలిపారు. ఉలవలు క్వింటాలుకు గరిష్టంగా, కనిష్టంగా రూ. 4, 729, అలసందలు గరిష్టంగా, కనిష్టంగా రూ. 6, 666, సన్న రకం వరి ధాన్యం గరిష్టంగా, కనిష్టంగా రూ. 2, 530, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7, 370, కనిష్టంగా రూ. 4, 500 ధర పలికిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్