రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఛాంపియన్ గా నారాయణపేట జిల్లా జట్టు

53చూసినవారు
రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఛాంపియన్ గా నారాయణపేట జిల్లా జట్టు
ఈనెల 15 నుంచి 17 వరకు జనగాం జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి ట్రెడిషనల్ బాలబాలికల నెట్ బాల్ పోటీలలో నారాయణపేట జిల్లా బాలుర జట్టు ఛాంపియన్స్ గా నిలిచిందని జిల్లా నెట్ బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శుల రామ్మోహన్ గౌడ్, అంజద్ అలీ ఆదివారం తెలిపారు. కోచ్ బద్రు, గణేష్, కిషన్ నాయక్, క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్