నారాయణపేట: పండ్లు పంపిణీ చేసిన అధికారిణి

78చూసినవారు
నారాయణపేట: పండ్లు పంపిణీ చేసిన అధికారిణి
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మీ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నారాయణపేట పట్టణంలోని పాలియేటివ్ కేర్ వార్డులో క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను రోగులకు వివరించారు. పొగ త్రాగటం, అధిక కొవ్వు వున్న ఆహారం, ఆల్కహాల్ తీసుకోవడంతో క్యాన్సర్ వస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్